విజయవాడ ధర్నా చౌక్‌లో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాథమిక హక్కుల్లో భాగమే అని శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని స్పష్టం చేశారు.
'సుప్రీం తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలి' - ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్
ఎస్సీ, ఎస్టీ, బీసీల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ... సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు.
ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్
TAGGED:
ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్