ఇదీ చదవండి :
గాంధీజీ జీవితంపై.. విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు - 150th birthday celebrations
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. గాంధీ స్మారక నిధి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారిని సేవాగ్రం ఆశ్రమానికి సందర్శనకు తీసుకువెళ్లనున్నారు.
గాంధీజీ జీవితంపై విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు