ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - newstoday

.

newstoday
నేటి ప్రధాన వార్తలు

By

Published : May 10, 2021, 7:01 AM IST

  • రాష్ట్రంలో అత్యవసర ప్రయాణాలకు నేటి నుంచి ఈ-పాస్‌ విధానం
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌డీలర్ల ఒకరోజు నిరసన దీక్ష
  • శ్రీశైలంలో శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ
  • 510వ రోజుకు చేరుకున్న అమరావతి రైతులు,మహిళలల నిరసనలు
  • నేడు సీడబ్ల్యూసీ సమావేశం..అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలపై సమీక్ష
  • అసోం సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిశ్వశర్మ
  • గాయని సునీత, నటి నమిత, యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details