ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన భ్రమరాంబ

విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భ్రమరాంబ.. అమ్మవారి గుడికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి
దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ

By

Published : Apr 8, 2021, 1:03 PM IST

విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలో ఈవో భ్రమరాంబకు పండితుల వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన భ్రమరాంబ.. అమ్మవారి గుడికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. అందరి సహకారంతో జగన్మాతకు తన వంతు సేవ చేస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details