గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 26, 436 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 54 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తెలింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,89,210కు చేరింది. కొత్తగా 70 మంది బాధితులు కోలుకోగా... మొత్తం కోలుకున్న వారిసంఖ్య 8.81 లక్షలకు పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో 7,167 మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో కోటి 36 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా కేసులు నమోదు - in ap new 54 corona cases registered
రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినుంచి మరో 70 మంది కోలుకున్నారు. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,89,210కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా కేసులు నమోదు