MP RRR: నారాయణ పాఠశాలలో ప్రశ్నాపత్రం లీకైందని ఆ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేసినప్పుడు.. 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పుచేశారని కేసు నమోదు చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. నారాయణను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే.. ఒకేసారి రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్ (F.I.R)లు నమోదు చేశారన్నారు. గత అనుభవాల దృష్ట్యా.. నారాయణ కుటుంబ సభ్యులు వెంటనే కోర్టును ఆశ్రయించి న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగేలా చూడాలని సూచించారు.
నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే.. మంత్రి బొత్సను అరెస్టు చేయాలి కదా? : ఎంపీ రఘురామ
MP RRR: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ పాఠశాలలో ప్రశ్నాపత్రం లీకైందని ఆ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేశారు. మరి అలాంటప్పడు 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పుచేశారని కేసు నమోదు చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే... మంత్రి బొత్సను అరెస్టు చేయాలి కదా?
TAGGED:
latest news in ap