ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో... వైకాపా బలపర్చిన అభ్యర్థులే 91 శాతానికిపైగా గెలవబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా..... తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అక్కడికొచ్చిన మంత్రి బొత్స..... ముఖ్యమంత్రి జగన్ పాలనకు.... ప్రజల నుంచి స్పందనగా ఈ విజయాలను అభివర్ణించారు. వైకాపా మద్దతుదారుల విజయంతో తమపై బాధ్యత ఇంకా పెరిగిందన్నారు.
వైకాపా బలపర్చిన అభ్యర్థులే 91శాతానికి పైగా గెలుస్తారు:బొత్స - minister botsa updates
తొలి విడత ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులే 91శాతానికి పైగా గెలుస్తారని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.సీఎం జగన్ పాలనకు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇదన్నారు. ఈ విజయంతో తమపై బాధ్యత ఇంకా పెరిగిందన్నారు.
minister botsa