ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోపణలు వైకాపాకు అలవాటే: ఆదినారాయణరెడ్డి - vivekanandha reddy murder

తెదేపాపై ఆరోపణలు చేయటం వైకాపాకు అలవాటుగా మారిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. నిజాయతీగా ఎన్నికల్లో తమను ఎదుర్కోలెేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి

By

Published : Mar 15, 2019, 2:46 PM IST

మంత్రి ఆదినారాయణ రెడ్డి
ఎక్కడ ఏం జరిగినా ఆరోపణలు చేయడం వైకాపాకు అలవాటుగా మారిందని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. ఇతరులపై నెపం నెట్టేసి పబ్బం గడుపడం ఇకనైనా మానుకోవాలనిహితవు పలికారు. ఎన్నికల్లో నిజాయతీగా ఎదుర్కోలేకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.అంతర్గతంగా ఏమైనా ఉంటే వాళ్లు చూసుకోవాలని...వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details