Krishna river: కృష్ణానదికి వరద పోటు.. జలదిగ్బంధంలో కృష్ణలంక, తారకరామనగర్ - కృష్ణా నదికి వరద
Krishna river: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో.. కృష్ణలంక, తారకరామనగర్ ప్రాంతాలను నీరు చుట్టుముట్టింది. వరద నీరు రాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి రక్షణ గోడ నిర్మించినా తమకు ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో కట్ట మీదకు వచ్చామని చెబుతున్నారు. తారకరామనగర్ ప్రాంత వాసుల వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
కృష్ణా నదికి వరద
..