నేడు ఎన్ఐఏ కోర్టుకు శ్రీనివాస్
ఇవాళ ఎన్ఐఏ కోర్టు ముందు జగన్పై దాడి కేసు నిందితుడిని హాజరుపరచనున్నారు. నిందితుడి రిమాండ్ పూర్తయిన కారణంగా బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది.
జగన్పై దాడి కేసు నిందితుడు
జగన్పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు విజయవాడ జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. నేటితో నిందితుడి రిమాండ్ గడువు ముగియనున్నది. శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై నేడు ఎన్ఐఏ కోర్టులో విచారణ జరగనున్నది.