విజయవాడ 50వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ షబషి జనసేన పార్టీలో చేరారు. పార్టీ కార్యకర్తలందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ పిలుపునిచ్చారు. 50వ డివిజన్లో జనసేన అభ్యర్థి లేకుండా చేయాలని కొందరు పన్నిన కుట్రను.. షేక్ షబషి చేరికతో తిప్పికొట్టామన్నారు.
'జనసేనలో చేరిన ఇండిపెండెట్ అభ్యర్థి'
విజయవాడలో ఇండిపెండెంట్ అభ్యర్థి షేక్ షబషి జనసేన పార్టీలో చేరారు. ఆయనకు జనసేన కార్యకర్తలు మద్దతుగా నిలవాలని పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ పిలుపునిచ్చారు.
'జనసేనలో చేరిన ఇండిపెండెట్ అభ్యర్థి'