ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న అల్పపీడనం... విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో విస్తారంగా, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy rains with low pressure in andhrapradhesh
కొనసాగుతున్న అల్పపీడనం... విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం

By

Published : Oct 21, 2020, 3:33 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ బంగాల్-బంగ్లాదేశ్ తీరం వేపుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో..,. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశాలో మోస్తరు నుంచి విస్తారంగా, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details