ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో ఆసియా సింహం మృతి - హైదరాబాద్​లో

నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని ఆసియా సింహం జీతు.. తుదిశ్వాస విడిచింది. ఐదేళ్ల వయసున్న ఈ సింహం.. అనారోగ్యంతో మృతి చెందింది.

సింహం

By

Published : Jul 20, 2019, 11:27 PM IST

హైదరాబాద్​లో ఆసియా సింహం మృతి

హైదరాబాద్​లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆసియా సింహం జీతు.. మరణించింది. 2014లో జన్మించిన ఈ సింహానికి ప్రస్తుతం ఐదేళ్లు. కొంత కాలం క్రితం వెనుక కాళ్లకు పక్షవాతం రావడం వల్ల జీతు... అనారోగ్యానికి గురయింది. పరిస్థితి విషమించగా.. జూ సిబ్బంది అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ జీతు తుది శ్వాస విడిచింది.

ABOUT THE AUTHOR

...view details