ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను సాధారణ పరిపాలనశాఖ(పొలిటికల్) బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆ విభాగం బాధ్యతల్ని ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేరిట వెలువడ్డ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: