ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్రైవర్ అప్రమత్తతే.. 45 మందిని కాపాడింది! - garuda bus accident

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన గోడను.. గరుడ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన కారణంగా పెను ప్రమాదం తప్పింది

garuda-bus-accident
డ్రైవర్ అప్రమత్తతే శ్రీరామరక్ష

By

Published : Jan 30, 2020, 10:59 AM IST

డ్రైవర్ అప్రమత్తతే శ్రీరామరక్ష

కృష్ణా జిల్లా కంచికచర్ల జాతీయ రహదారిపై విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న గరుడ బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మాణంలో వున్న వంతెనను.. అదుపు తప్పిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించాడు. ప్రమాదాన్ని తప్పించేలా.. బస్సును ఆపగలిగాడు. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారు. టోల్ గేటు సిబ్బంది సహకారంతో బస్సు ను బయట లాగారు. ప్రయాణికులను మరో బస్సులో సురక్షితంగా గమ్యస్థానానికి పంపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details