ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజ్యసభకు నలుగురు వైకాపా అభ్యర్థుల నామినేషన్లు - రాజ్యసభకు నలుగురు వైకాపా అభ్యర్థులు

ఎస్సీలు, వెనుకబడిన వర్గాలపై తెదేపాది కపటప్రేమేనని వైకాపా రాజ్యసభ అభ్యర్థులు విమర్శించారు. ఆ పార్టీ తరపున పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ నామినేషన్లు దాఖలు చేశారు. తమ అనుభవాన్ని రంగరించి పారిశ్రామికంగా ఏపీకి లబ్ధి జరిగేలా కృషి చేస్తామన్నారు.

వైకాపా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
వైకాపా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

By

Published : Mar 11, 2020, 7:04 PM IST

వైకాపా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

ఇదీచదవండి

భాజపా మహిళా అభ్యర్థి చేయి నరికిన వైకాపా నాయకులు

ABOUT THE AUTHOR

...view details