FASHION SHOW AT STELLA COLLEGE: విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో జరిగిన ఫ్యాషన్ షో విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సరికొత్త డిజైన్లతో ఆహుతుల్ని విశేషంగా అలరించారు. సహచర విద్యార్థులు, న్యాయ నిర్ణేతల మెప్పు సొంతం చేసుకున్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఏటా ఈ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నట్లు మేరీస్ స్టెల్లా యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలు వినియోగిస్తూ... విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
FASHION SHOW: ఆకట్టుకున్న మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థుల ఫ్యాషన్ షో - ఆకట్టుకున్న మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థుల ఫ్యాషన్ షో
FASHION SHOW: విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్యాషన్ షో చూపరులను ఆకట్టుకుంది. సరికొత్త డిజైన్లతో యువత ఆహుతుల్ని అలరించింది. కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బు సామాజిక సేవకు వినియోగించనున్నారు.
FASHION SHOW