ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Electricity meter readers protest: మంత్రి బాలినేని ఇంటిని ముట్టడించిన విద్యుత్ మీటర్ రీడర్లు - minister balineni news

ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విద్యుత్ మీటర్‌ రీడర్లు ఆందోళనబాట పట్టారు. విజయవాడలోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు.

మంత్రి బాలినేని ఇంటి ముట్టిడించిన విద్యుత్ మీటర్ రీడర్లు
మంత్రి బాలినేని ఇంటి ముట్టిడించిన విద్యుత్ మీటర్ రీడర్లు

By

Published : Dec 1, 2021, 6:19 PM IST

Updated : Dec 1, 2021, 10:33 PM IST

మంత్రి బాలినేని ఇంటి ముట్టిడించిన విద్యుత్ మీటర్ రీడర్లు

Electricity meter readers protest: ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విద్యుత్ మీటర్‌ రీడర్లు ఆందోళనబాట పట్టారు. విజయవాడలోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా.....ప్రభుత్వం ఇప్పటికీ తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం లేదన్నారు. 3రోజులుగా విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే....మంత్రి నివాసాన్ని ముట్టడించాల్సి వచ్చిందన్నారు. డిస్కం సీఎండీలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.

Last Updated : Dec 1, 2021, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details