ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్​పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు 6వ తేదీకి వాయిదా వేసింది.

ధూళిపాళ్ల నరేంద్ర
ధూళిపాళ్ల నరేంద్ర

By

Published : May 3, 2021, 2:42 PM IST

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ పిటిషన్‌పై అనిశా కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై రిమాండ్‌లో ఉన్న నరేంద్రను... అవినీతి నిరోధక శాఖ కస్టడీలోకి తీసుకుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details