ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వం సబ్సిడీ చెల్లించకపోవడంతో ఇబ్బందులు: తులసీదాస్ - ఆంధ్రప్రదేశ్ డిస్కమ్​లు

డిస్కమ్​లకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ సొమ్మును చెల్లించకపోవటం వల్లే, అవి నష్టాల బారిన పడుతున్నాయని విద్యుత్ రంగనిపుణులు తులసీదాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆర్ధిక నిర్వహణ, విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యాన్ని సరిగ్గా వాడుకోవడం లేదన్నారు.

Discoms are facing difficulties due to non-payment of subsidy amount Govt
ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని చెల్లించకపోవడంతో డిస్కమ్‌లకు ఇబ్బందులు

By

Published : Sep 1, 2022, 11:44 AM IST

డిస్కమ్​లకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ సొమ్మును చెల్లించకపోవటం వల్లే అవి నష్టాల బారిన పడుతున్నాయని విద్యుత్ రంగనిపుణులు తులసీదాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లిస్తే డిస్కమ్​ల పై ఆర్ధిక భారం పడే అవకాశం లేదని అన్నారు. మరోవైపు ఆర్ధిక నిర్వహణ, విద్యుత్ విద్యుత్ ఉత్పాదకత సామర్ధ్యాన్ని సరిగ్గా వాడుకోవడం లేదన్నారు. అందువల్లే జాతీయ ఎక్చ్చేంజిలో విద్యుత్​ను కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. తద్వారా ట్రూ ఆప్ ఛార్జీల పేరిట వినియోగదారుల పై భారం పడుతోందని వెల్లడించారు.

ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని చెల్లించకపోవడంతో డిస్కమ్‌లకు ఇబ్బందులు

ABOUT THE AUTHOR

...view details