ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'Ap Police Mile Stone : ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి' - Ap Police Mile Stone : ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి

ప్రజలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ 24 గంటలు పనిచేస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి కల్పించటం పోలీసు శాఖ చరిత్రలో ఒక మైలురాయి అని వివరించారు.

'Ap Police Mile Stone : ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి'
'Ap Police Mile Stone : ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి'

By

Published : May 30, 2021, 3:26 AM IST

రాష్ట్రంలో ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి కల్పించటం పోలీసు శాఖ చరిత్రలోనే మైలురాయిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ అభివర్ణించారు. రూల్ ఆఫ్ లాను పకడ్బందీగా అమలు పరచేందుకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేస్తోందని తెలిపారు.

అందుకే పదోన్నతులు..

ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తూ, సరైన సమయంలో పదోన్నతులు లభించకపోవడంతో సిబ్బందికి ఎదురైన ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం.. పదోన్నతులు కల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్​మెంట్​ను పైలట్ మోడ్​గా అమలు పరిచే క్రమంలో నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ సాంకేతికంగా దేశంలోనే ముందు క్రమంలో ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి.

పిల్లలకు ఇచ్చే మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచాలి: రామ్మోహన్

ABOUT THE AUTHOR

...view details