నాసిరకం మద్యం, కాలంచెల్లిన బీర్లను అమ్మాల్సిందేనని, మద్యం షాపుల్లోనే స్టిక్కర్ల మార్పునకు ఆదేశాలిచ్చింది ఎవరని సీఎం జగన్ను దేవినేని ఉమా నిలదీశారు. గతంలో కాలం చెల్లితే సీజ్ చేయటంతో పటు కేసులు పెట్టి ధ్వంసం చేసేవారని ఉమా గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలు చేస్తున్న మాఫియాపై సీఎం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
'వారిపై ఏం చర్యలు తీసుకున్నారో సీఎం సమాధానం చెప్పాలి' - ఏపీలో లిక్కర్ మాఫియా న్యూస్
సొంత పార్టీ నేతల మద్యం మాఫియాపై ఏం చర్యలు తీసుకున్నారో.. సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు.
devineni uma on liquour mafia