పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నిబంధనలపరంగా, కోడ్ పరంగా ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని కేంద్రం స్పష్టం చేయటాన్ని దేవినేని ఉమా గుర్తు చేశారు. ఆధీకృతసంస్థ అనుమతితోనే నిర్ణయాలు తీసుకున్న సంగతి గ్రహించాలని ఉమా హితవు పలికారు.
'పోలవరంపై కేంద్రం చెప్పిన మాటలే.. చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనం' - పోలవరంపై దేవినేని ఉమా కామెంట్స్
పోలవరం, పట్టిసీమల్లో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం చెప్పడం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.
devineni uma about polavaram and pattiseema