ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యాక్సిన్​ కోసం పడిగాపులు..క్యూలైన్లలో వృద్ధుల అవస్థలు

కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వృద్ధులు క్యూలైన్​లో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Covid Vaccination struggles in vijayawada
వ్యాక్సిన్​ కోసం పడిగాపులు..క్యూలైన్లలో వృద్ధుల అవస్థలు

By

Published : Apr 22, 2021, 10:45 PM IST

కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వృద్ధులు క్యూలైన్​లో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు టీకా వేస్తారో లేదో తెలియక అయోమయంలో పడ్డారు. సాంకేతక కారణాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అలస్యమవుతుందని.., 5-6 గంటలు నిరీక్షించాల్సి వచ్చిందని వృద్ధులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.

వ్యాక్సిన్​ కోసం పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details