రాష్ట్రానికి మరో 6.60 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె సీరం సంస్థ నుంచి 5.60 కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. హైదరాబాద్ నుంచి లక్ష కొవాగ్జిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఆ డోసులను అధికారులు టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 6.60 లక్షల కొవిడ్ టీకా డోసులు - గన్నవరం చేరుకున్న కొవిడ్ టీకాలు
పుణె సీరం సంస్థ నుంచి రాష్ట్రానికి మరో 5.60 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం టీకా నిల్వ కేంద్రానికి అధికారులు వాటిని తరలించారు. హైదరాబాద్ నుంచి లక్ష కొవాగ్జిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి.
covid doses reaches to state
Last Updated : Aug 27, 2021, 1:35 AM IST