ఈ రోజు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అధికారులతో భేటీ కానున్నారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
'స్పందన'పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ భేటీ - collector
స్పందన కార్యక్రమంపై చర్చించడానికి సీఎం జగన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు.
స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం భేటీ