ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు - CJI Justice NV Ramana in vijayawada

CJI NV Ramana: విజయవాడ ఇంద్రకీలాద్రీ కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ దంపతులు
కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్​.వి రమణ దంపతులు

By

Published : Dec 25, 2021, 9:35 AM IST

Updated : Dec 25, 2021, 12:35 PM IST

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

CJI NV Ramana visits vijayawada kanakadurga temple: విజయవాడ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు. సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు స్వాగతం పలికిన వారిలో ఎంపీ కేశినేని నాని, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్​లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తదితరులున్నారు. కనకదుర్గమ్మను హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్ర దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

CM JAGAN TOUR: కడప జిల్లాలో సీఎం జగన్ మూడో రోజు పర్యటన

Last Updated : Dec 25, 2021, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details