తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావును, ఆయన కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఇటీవలే వెంకట్రావు సతీమణి మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ధైర్యంగా ఉండాలని యడ్లపాటికి చంద్రబాబు సూచించారు.
యడ్లపాటి కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ
మాజీ రాజ్యసభ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావును, ఆయన కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఇటివలే వెంకట్రావు సతీమణి మరణించగా.. చంద్రబాబు ఆయనకు ధైర్యం చెప్పారు.
యడ్లపాటి కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ