మహారాష్ట్రలో వరదల కారణంగా వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వరదలు బీభత్సం సృష్టించడంతో అనేక మంది గాయపడ్డారని.. చాల మంది తప్పిపోయారని ఆ పరిణామాలు చాలా బాధించాయని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వరదల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు - maharastra floods chandrababu naidu
వరదల కారణంగా మహారాష్ట్రలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
chandra babu naidu condelence to maharastra flood victims