విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో హోటల్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
విజయవాడలో హోటల్‌ల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు - విజయవాడ విమానాశ్రయం వద్ద బస్సు ప్రమాదం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో... అతివేగంగా వచ్చిన ఓ బస్సు హోటల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో హోటల్లో ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది.
హోటల్‌ల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
బస్సు తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబరు కలిగిఉంది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో పాటు మరో 22 మంది ఉన్నారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఏం కాలేదు. బస్సు బిహార్ నుంచి కేరళ వెళ్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి :శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి!
TAGGED:
bus accident in vijayawada