ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా... శాసనసభను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే మేలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2 రోజులకు కుదింపు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కువ రోజులు సభ నిర్వహించడం ఎవరికీ మంచిది కాదని బుగ్గన తెలిపారు.
బడ్జెట్ సమావేశాలను 2 రోజులకు కుదించే అవకాశం: బుగ్గన - ఏపీ బడ్జెట్ సమావేశాల వార్తలు
కరోనా ఎక్కువగా ప్రబలుతున్న తరుణంలో... అసెంబ్లీ సమావేశాలను వీలైనన్ని తక్కువ రోజులు నిర్వహిస్తే మంచిదని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి