ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్మోహన్​ రెడ్డిది రద్దుల ప్రభుత్వం: బుద్దా - జగన్​పై బుద్దా వెంకన్న కామెంట్స్

రాష్ట్రంలో నయవంచక పాలన కొనసాగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిది రద్దుల ప్రభుత్వమని విమర్శించారు.

budda venkanna comments on jagan
budda venkanna comments on jagan

By

Published : May 21, 2020, 11:43 PM IST

విపత్తలోనూ మంత్రులకు సకల సదుపాయాలు అందుతున్నాయని, సామాన్యులకు మాత్రం రాయితీలు రద్దు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. చంద్రబాబులా పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా జగన్​కు లేదని, అందుకే ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ దోచుకున్న 43 వేల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిపై వైకాపా చర్చకు రావాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details