విశాఖ ప్రమాదంపై దేశం మొత్తం నివ్వెరపోతే జగన్ మాత్రం ఆ కంపెనీ ప్రతినిధులతో ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో బేరాలు మాట్లాడుకున్నారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రూ.300 కోట్లకు డీల్ కుదరడం వల్లే ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లోనూ జే టాక్స్ కోసం మద్యం అమ్ముతున్నారని బొండా ఉమా విమర్శించారు. ప్రజాధనంతో మద్యం అమ్మకాలకు పాల్పడుతూ కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
'జగన్ ధన దాహం వల్లే ఎల్జీ పాలిమర్స్ ఘటన' - vishaka gas leakage incident news
జగన్ ధన దాహం వల్లే ఎల్జీ పాలిమర్స్ ఘటన చోటు చేసుకుందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. లాక్డౌన్లో అత్యవసర పరిశ్రమలకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు.
bonda uma fires on cm jagan about lg polymers