ఈ నెల 21న అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాలనేది మా ఆకాంక్ష అని సోము వీర్రాజు వివరించారు.
Somu Veerraju: 'అమరావతే రాజధానిగా ఉండాలనేది మా ఆకాంక్ష' - అమరావతి రైతుల పాదయాత్ర
అమరావతి అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొంటామని స్పష్టం చేశారు.
సోము వీర్రాజు
Last Updated : Nov 18, 2021, 1:59 PM IST