రేపు బెజవాడ బార్ అసోషియేషన్ రౌండ్ టేబుల్ సమావేశం - బెజవాడ బార్ అసోసియేషన్ తాజా వార్తలు
ప్రజలు తలచుకుంటే ఈ ప్రభుత్వాన్ని రివర్స్ చేస్తారని బెజవాడ బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. రేపటి సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఉద్యమ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.
Bejawada Bar Association
.
Last Updated : Jan 19, 2020, 3:55 AM IST