ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతికి మద్దతుగా గళమెత్తిన న్యాయవాదులు - అమరావతి ఆందోళనలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడలో న్యాయవాదులు నిరసన తెలిపారు. జిల్లా కోర్టు నుంచి ఎంజీ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించగా... మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు.

bejawada bar association conducted a rally in support of capital amaravati
bejawada bar association conducted a rally in support of capital amaravati

By

Published : Jan 10, 2020, 5:14 PM IST

అమరావతికి మద్దతుగా గళమెత్తిన న్యాయవాదులు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details