ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టెక్నాలజీ వినియోగంలో.. ఏపీ పోలీసు దేశంలోనే నంబర్ వన్! - ఏపీ పోలీసు శాఖకు ప్రథమ స్థానం

టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. డిజిటల్ టెక్నాలజీ సభ-2022 ప్రకటించిన అవార్డులలో వివిధ విభాగాల్లో ఏపీ పోలీసుశాఖ 15 అవార్డులను కైవసం చేసుకుంది.

ఏపీ పోలీసు శాఖకు ప్రథమ స్థానం
ఏపీ పోలీసు శాఖకు ప్రథమ స్థానం

By

Published : Feb 25, 2022, 9:24 PM IST

నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీసుశాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా డిజిటల్ టెక్నాలజీ సభ-2022 ప్రకటించిన అవార్డులలో వివిధ విభాగాల్లో సత్తాచాటి 15 అవార్డులను కైవసం చేసుకుంది.

వీటితో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 165 అవార్డులను దక్కించుకొంది.

ABOUT THE AUTHOR

...view details