కృష్ణా రివర్ బోర్డు సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు ఇవాళ భేటీ కానున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా వరద నీటిని రాయలసీమ తరలింపు అంశంపై జారీ చేసిన జీవోపై కేఆర్ఎంబీకి సమాధానం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ ఫిర్యాదు మేరకు ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.
ఇవాళ కృష్ణా బోర్డు సభ్యులతో జలవనరుల శాఖ అధికారుల భేటీ - పోతిరెడ్డిపాడు ఇష్యూ న్యూస్
ఇవాళ మధ్యాహ్నం కేఆర్ఎంబీ(కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సభ్యులతో ఏపీ జలవనరుల శాఖ అధికారులు భేటీ కానున్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై సమాధానమివ్వనున్నారు.
ap officers meet krishna river management board members
Last Updated : May 18, 2020, 12:05 AM IST