తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కోసం నిధులు విడుదల చేసింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు విడుదల - తుంగభద్ర పుష్కరాలు న్యూస్
తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
తుంగభద్ర పుష్కరాలకు మరో 2 కోట్లు విడుదల