రైతుకు..15 వేలు - FARMERS
రాష్ట్రప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులపై వరాల జల్లు కురిపించింది. సీఎం ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పథకానికి మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేల సాయానికి అదనంగా మరో 9 వేల రూపాయలు అందివ్వనుంది.
అన్నదాత సుఖీభవ
రాష్ట్రప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులపై వరాల జల్లు కురిపించింది. సీఎం ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పథకానికి మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేల సాయానికి అదనంగా మరో 9 వేల రూపాయలు అందివ్వనుంది. మొత్తం రూ.15 వేల లబ్ధి పొందనున్నారు. 5 ఎకరాలు పైగా ఉన్న రైతులకు ముందుగా చెప్పిన విధంగానే రూ.10 వేలు ఇవ్వనున్నారు.