- నేటి నుంచి ఈ నెల 31 వరకు ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన
- నేటి నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
- బద్వేలు ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 682వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
- ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న శాసనమండలి ప్రభుత్వ హామీల కమిటీ
- టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్-బంగ్లాదేశ్, పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ల మధ్య మ్యాచ్
- ప్రముఖ నటీమణులు రీమాసేన్, కృతి కర్బందా పుట్టినరోజు
- నటుడు, నిర్మాత నాగబాబు జన్మదినం
నేటి ప్రధాన వార్తలు