ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ANDHRA PRADESH NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 01-12-2021 - Andhrapradesh news today

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Dec 1, 2021, 7:01 AM IST

  • హైదరాబాద్​లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు
  • జూనియర్‌ వైద్యుల నిరసన
  • కృష్ణా జిల్లాలో నీతి ఆయోగ్ బృందం పర్యటన
  • విశాఖ వేదికగా నేటి నుంచి 4వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 715 రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
  • 31వ రోజుకు చేరిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర
  • నేటి నుంచి ఫిబ్రవ‌రి 28 వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో ఋగ్వేద పారాయ‌ణం
  • ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details