ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ANDHRA PRADES LATEST NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 04-12-2021 - Andhra Pradesh news

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Dec 4, 2021, 7:00 AM IST

  • ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దు
  • జవాద్ తుపాను కారణంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
  • విశాఖ మన్యంలోని పర్యాటక కేంద్రాలు మూసివేత
  • 34వ రోజు రాజధాని రైతుల పాదయాత్ర.. నెల్లూరు జిల్లా సైదాపురం నుంచి పుట్టంరాజువారి కండ్రిగ వరకు సాగనున్న పాదయాత్ర
  • విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
  • తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఉద‌యం నుంచి లింకు రోడ్డు ద్వారా వాహ‌నాల‌ అనుమ‌తి
  • తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
  • తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఈనెల 8 వరకు అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలు
  • నటి రేణు దేశాయ్ పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details