Tornado at Manor Dam: మానేరు డ్యాంలో టోర్నోడో... - Tornado at Manor Dam updates
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం పరిసర ప్రాంతంలో టోర్నోడో (Tornado at Manor Dam) ఏర్పడింది. పక్కనే ఉన్న రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. డ్యాం చివరి భాగంలో టోర్నడో ఏర్పడగా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. డ్యాంలోని నీరు ఒక్కసారిగా పైకి లేవగా రైతులంతా ఆసక్తిగా తిలకించారు. టోర్నడో దృశ్యాన్ని చూడడం ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు అన్నారు.
Tornado at Manor Dam: మానేరు డ్యాంలో టోర్నోడో...