- TDP Leader Murder: గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుడు హత్య..గుండ్లపాడులో ఉద్రిక్తత
tdp leader Murder: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెదేపా నేత హత్య కలకలం సృష్టించింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెదేపా అధ్యక్షుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CHANDRABABU : 'పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చా'
గుంటూరు జిల్లా గుండ్లపాడులో దారుణ హత్యకు గురైన చంద్రయ్య మృతదేహానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. చంద్రయ్య పాడె మోసి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం: చిరంజీవి
Megastar Chiranjeevi on movie tickets issue: సినిమా టికెట్ల ధరలపై రెండు, మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమంలో తలెత్తిన సమస్యలను రెండువైపులా తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారని... సినిమా టికెట్లపై పునరాలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- KITES : రంగవల్లుల పండుగకు...పతంగుల సందడి
తెలుగింటి సంప్రదాయ పండుగ సంక్రాంతి అనగానే అందంగా ముస్తాబైన పల్లె లోగిళ్లు, వినూత్న రంగువల్లులు, కోడి పందేలు మాత్రమే కాదు పతంగులు గుర్తుకువస్తాయి. సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందుగానే మార్కెట్‌లో రంగు రంగుల గాలిపటాలు దర్శనమిస్తుంటాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భాజపాకు మరో మంత్రి గుడ్‌బై.. ఎస్పీలో చేరిక?
Dharam Singh Saini: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది యూపీ రాజకీయాల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. భాజపాను వీడిన నేతల జాబితాలో మరో ఇద్దరు చేరారు. కేబినెట్ మంత్రి ధరమ్ సింగ్ సైనీ.. పదవికి రాజీనామా చేసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్, చైనా సైన్యాల 14వ విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం'
India China border talks: వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనపై భారత్-చైనా దేశాల మధ్య జరిగిన 14వ విడత చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఇరుపక్షాల మధ్య లోతైన చర్చ జరిగిందని సంయుక్త ప్రకటనలో భారత్-చైనా పేర్కొన్నాయి. చర్చలు కొనసాగించడానికి, మిగిలిన సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారించడానికి అంగీకరించుకున్నట్లు తెలిపాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చైనా క్రూరత్వం.. ఇనుప పెట్టెల్లో కొవిడ్ బాధితులు.. ముగ్గురికి జైలు
China covid restrictions: మూడో దశ కోవిడ్ వ్యాప్తితో అల్లాడుతున్న ప్రపంచదేశాలు కరోనా కట్టడి కోసం ప్రజలను సిద్ధం చేసేందుకు అనేక కష్టాలు పడుతున్నాయి. అయితే ఈ మహమ్మారి వైరస్‌కు పుట్టినిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మాత్రం తమ ప్రజలపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్‌కు టెస్లా'పై మస్క్ ట్వీట్ గేమ్స్- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకేనా?
Elon Musk about Tesla in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్వీట్స్‌తో గేమ్ ఆడుతున్నారా? వివాదాస్పద ట్వీట్లు చేసి భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భారత్‌లోకి టెస్లా కార్ల రాకపై తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. అసలేమైందంటే?పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సెంచరీతో అదరగొట్టిన పంత్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?
IND vs SA 3rd Test Day 3: ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. పంత్ శతకంతో అదరగొట్టాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బంగార్రాజులో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి: నాగ్
Nagarjun about Bangarraju movie: 'కింగ్'లా కనిపించాలన్నా, ‘మన్మథుడి’లా మగువ మనస్సు దోచేయలన్నా ఆయన తరువాతే ఎవరైనా.. 2016లో వచ్చిన 'సోగ్గాడే.. చిన్ని నాయనా'తో సంక్రాంతి బరిలో దిగిన అక్కినేని నాగార్జున.. ఈసారి తనయుడు నాగచైతన్యతో ఆ చిత్రానికి సీక్వెల్ 'బంగార్రాజు'తో శుక్రవారం (జనవరి 14న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.