- తెలుగు రాష్టాల మధ్య జలవివాదం
తెలుగురాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాద పరిస్థితులు తలెత్తాయి. నాగార్జునసాగర్, పులిచింతలప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపుంతో...ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏపీ అనుమతి లేకుండానే తెలంగాణ జెన్కో...విద్యుదుత్పత్తి ప్రారంభించటంతో వివాదం మొదలైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రధానికి, జలశక్తి మంత్రికి లేఖలు
ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, జలవనరుల మంత్రి షెకావత్‌కు సీఎం జగన్ లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే'
పేద కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని.. వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 2021–22 సంవత్సరానికి గాను.. రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విచారణ వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్(cm jagan) బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు(cbi court)లో ఇవాళ విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్‌పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వైద్యుల సేవలు భళా!'
కరోనాపై పోరులో వైద్యుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మహమ్మారిపై విజయం సాధించడంలో వారి అనుభవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగ బడ్జెట్‌ను రెట్టింపు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జులైలో వానలు దంచికొడతాయా?