CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 618 కరోనా కేసులు.. 6 మరణాలు - ఏపీలో కరోనా కేసులు తాజా వార్తలు
15:56 September 27
కరోనా నుంచి కోలుకున్న మరో 1,178 మంది బాధితులు
రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 618 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,178 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 12,482 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 38,069 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో ముగ్గురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మరణించారు.
ఇదీ చదవండి:
GULAB EFFECT: మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు తక్షణ సాయం: సీఎం జగన్