ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Salary hike to home guard:హోంగార్డులకు శుభవార్త.. 30 శాతం వేతనం పెంపు..

Salary hike to home guard: తెలంగాణలో హోంగార్డులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్​ గిఫ్ట్​ ఇచ్చింది. గౌరవవేతనంపై 30 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది.

By

Published : Dec 21, 2021, 9:09 PM IST

హోంగార్డులకు శుభవార్త.. 30 శాతం వేతనం పెంపు..
హోంగార్డులకు శుభవార్త.. 30 శాతం వేతనం పెంపు..

salary hike to home guard: తెలంగాణలో హోంగార్డులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్​ గిఫ్ట్​ ఇచ్చింది. గౌరవవేతనంపై 30 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ నుంచి వర్తించనున్నాయి. వేతనాల పెంపుపై తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details