తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా సోకింది. ఇటీవల ఓ అంత్యక్రియలకు హాజరైన సదరు కుటుంబంలోని ఓ వ్యక్తికి కరోనా నిర్ధరణ అయింది. అనుమానం వచ్చి మిగతా కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్‌గా తేలినట్టు డీహెంచ్ఓ స్పష్టం చేసింది.
తెలంగాణ: ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా
ఇటీవల జరిగిన ఓ అంత్యక్రియలకు హాజరైన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా తెలింది. అయితే బాధితుల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేనప్పటికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్టు డీఎంహెచ్ఓ వెల్లడించింది. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది.
తెలంగాణలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా
బాధితుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్‌గా తేలినట్టు డీఎంహెచ్ఓ వెల్లడించింది. కుటుంబసభ్యులందరినీ హోం క్వారంటైన్లో ఉంచి... వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.