లాక్‌డౌన్ సమయంలో శారీరక శ్రమ కొరవడి.. రోగనిరోధక శక్తి క్షీణించే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. రోజూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా శరీరం ధృడంగా మారి.. కరోనా బారిన పడకుండా ఉండే అవకాశముందని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా యోగా పాఠాలు నేర్పుతున్నారు తిరుపతికి చెందిన ఓ శిక్షకురాలు. గతంలో యోగా సెంటర్ ద్వారా పాఠాలు నేర్పించే మహిళే.... లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ విధానంతో ముందుకు సాగుతున్న వైనంపై ఈటీవీ భారత్ కథనం.
ఆన్‌లైన్ యోగా... చేసేద్దామా జాలీగా! - ఆన్లైన్లో యోగా పాఠాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా... శారీరక శ్రమ కొరవడి రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశాలున్నాయి. దీంతో ఇంటిపట్టునే వ్యాయామాలు చేస్తూ రోగ నిరోధక శక్తి పెంచుకొనేలా ఆన్‌లైన్ ద్వారా యోగా పాఠాలు నేర్పుతున్నారు తిరుపతికి చెందిన ఓ శిక్షకురాలు.
ఆన్‌లైన్ ద్వారా యోగాపాఠాలు